హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెక్లెస్ రోడ్‌లో సంవిధాన్ రక్షక్ మార్చ్: TPCC

HYD: కేంద్ర దర్యాప్తు, ఎన్నికల సంస్థల పనితీరుపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు గత 13 ఏళ్లుగా ED, CBI, ECIలను తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఖర్గే, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో నెక్లెస్ రోడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి 'సంవిధాన్ రక్షక్ మార్చ్' నిర్వహించినట్లు తెలిపారు.