NZB: జిల్లాలో ఎటువంటి కసరత్తు చేయకుండా, ఏ సర్వే లేకుండా కరవు మండలాలు ప్రకటించారని నిజామాబాద్ ఎంపీ (బీజేపీ) ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఒడ్డున ఉన్న కొన్ని మండలాలు తీసేసి, మిగిలినవి రాశేశారన్నారు. ఈ ప్రభుత్వానికి తలా తోక అసలు ఉందా అని విమర్శించారు. గురువారం బీజేపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సరైన సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కరవు మండలాలపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం


