HYD: జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ సిల్క్స్ స్టోర్ ప్రారంభోత్సవానికి సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టోర్‌లో సందడి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. తమ అభిమాన నటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో పరిసరాలు కేరింతలు, సందడితో మార్మోగాయి. శ్రీలీల రాకతో ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల


