హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది'

PDPL: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లిబర్టీ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ, అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని పేర్కొన్నారు.