హైదరాబాద్: 28°C
తెలంగాణ

59 మందికి CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JGL: మెట్‌పల్లిలో గురువారం కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్‌పల్లి పట్టణం, మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు రూ.18,42,000 విలువైన చెక్కులను అందజేశారు. పేదల వైద్య ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.