హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం'

NRML: ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వారు గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.