హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువును గెలిచిన రైతులు

NZB: ఎల్‌నినోతో వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటుతున్నా నిజామాబాద్ జిల్లా భూలక్ష్మి క్యాంపు రైతులు కుంటల సాగుతో గట్టెక్కుతున్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టు చివరి భూముల్లో బోర్లు పడకపోవడంతో 30–40 ఏళ్ల క్రితమే 30–40 కుంటలు తవ్వారు. వాటిలో వాననీరు నిల్వ చేసి వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మినుము పండిస్తున్నారు. ప్రతి రైతు కుంటలు నిర్మించుకోవాలని సూచిస్తున్నారు.