హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పులే' చిత్ర బృందానికి మంత్రి అభినందనలు

MDCL: మహాత్మా జ్యోతిబా పులే జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన 'పులే' చిత్ర బృందాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో సినిమా హీరో ప్రతీక్ గాంధీని కలిసిన ఆయన, పులే ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, బీసీల అభ్యున్నతి కోసం పులే చేసిన కృషిని ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.