JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా నూతన పెన్షన్ దారులకు గురువారం గ్రామ సర్పంచ్ నల్ల నీరజ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. తమకు పెన్షన్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
నూతన పెన్షన్ దారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేత


