KNR: కరీంనగర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మేకల అరుణకు మొబైల్ ఫోన్ దొరికింది. వెంటనే ఫోన్ యజమాని వివరాలు గుర్తించి మానకొండూరు మండలం దేవంపల్లికి చెందిన ఉల్లాల తిరుపతికి అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అందడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నిజాయతీ, సేవాభావాన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత


