హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రైస్తవ సేవలకు అవార్డులు

SDPT: క్రిస్మస్ నేపథ్యంలో సమాజ సేవలో విశేష కృషి చేసిన క్రైస్తవ ప్రముఖులు, సంస్థలకు రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ అవార్డులు అందజేయనుంది. వ్యక్తిగతంగా 10 ఏళ్లు, సంస్థలుగా 25 ఏళ్ల సేవ చేసిన వారు అర్హులని జిల్లా అధికారి నాగరాజమ్మ గురువారం తెలిపారు. అర్హులు డిసెంబర్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.