హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

NRML: ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం మధ్యాహ్నం వారు హైదరాబాదులోని పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.