SRCL: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మై భారత్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యువ సంవాద్ నిర్వహించారు. యూత్ ఐకాన్ శ్రీనిత్య, స్పోర్ట్స్ ఐకాన్ ప్రశాంత్ తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
'నషా ముక్త్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి'


