హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు హామీల కోసం ఎస్‌కేఎం ధర్నా

GDWL: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో గురువారం గద్వాల పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత, అమర రైతు కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.