హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో తల్లాడ నేతలు

KMM: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్‌లో తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీనివాసరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యంగా విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.