హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ విలువలను కాపాడాలి: కలెక్టర్

KMR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజ్యాంగ పీఠికను పఠించి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని, అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వై. గిరి, డీఆర్వో పాండు పాల్గొన్నారు.