NLG: నాగార్జునసాగర్ కేంద్రంగా AP, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. కుడి కాలువకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ అధికారులు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ
APకి అక్రమంగా నీటి తరలింపు


