హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ పట్టణంలోని రెండో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సనేంద్ర కుమార్, నైస్ ఛైర్మన్ రమేశ్ పాల్గొన్నారు.