హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేడుకలకు అడ్డంకులెందుకు?: ఎమ్మెల్యే

MDCL: ఉప్పల్‌లో తన జన్మదిన వేడుకల నిర్వహణకు ఆటంకాలు కల్పించడంపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడంలో అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. వేడుకలకు అడ్డంకులు సృష్టించడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను వెల్లడించాలని నిలదీశారు.