MHBD: భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకుని గురువారం కురవిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఏకతాటిపైకి రావాలి: CPI


