NGKL: అచ్చంపేటలో జరిగే CM రేవంత్ రెడ్డి సభకు మహిళలను తరలించేందుకు తెలకపల్లికి RTC బస్సుతో వచ్చిన మహిళా సంఘాల నాయకులకు నిరసనసెగ తగిలింది. ప్రభుత్వంపై తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేసిన మహిళలు తమ భూములను కాంగ్రెస్ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. KCR హయాంలోనే తాము బాగున్నామని పేర్కొన్నారు. సీఎం సభకు వచ్చేదిలేదని తెగేసి చెప్పారు.
తెలంగాణ
VIDEO: CM సభకు వెళ్లేందుకు నిరాకరించిన మహిళలు


