HYD: హైడ్రా పునరుద్ధరించిన సున్నం చెరువును డిసెంబర్ 2, 3 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో చెరువు అభివృద్ధి వివరాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఆక్రమణల తొలగింపుతో చెరువు విస్తీర్ణం 14 నుంచి 32 ఎకరాలకు పెరిగిందన్నారు. నీటి నిల్వ సామర్థ్యం 47.58 మిలియన్ లీటర్ల నుంచి 200 మిలియన్ లీటర్లకు చేరిందని తెలిపారు.
తెలంగాణ
సున్నం చెరువును ప్రారంభించనున్న సీఎం


