హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్షిట్టిపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

MNCL:లక్షిట్టిపేట పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, కౌన్సిలర్లు పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. స్వేచ్ఛ సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగ దినోత్సవం అన్నారు.