GDWL: అలంపూర్ MLA విజయుడు ఇరిగేషన్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) బి. శ్రీనివాస్‌తో గురువారం సమావేశమైయ్యారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పెండింగ్ పనులపై ఇరువురు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 99, 100, 106 ప్యాకేజీలకు సంబంధించిన అసంపూర్తి పనులపై అధికారులతో చర్చించారు. సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
నెట్టెంపాడు ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై MLA సమీక్ష


