హైదరాబాద్: 28°C
తెలంగాణ

విడాకులు లేకుండానే భర్త రెండో పెళ్లి.!

HYD: అదనపు కట్నం కోసం వేధిస్తూ ముగ్గురు పిల్లలతో సహా భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త, విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడు. రాజేంద్రనగర్ PS పరిధిలోని కిస్మత్‌పూర్‌కు చెందిన కృష్ణవేణి (27)కి 2018లో ఆనంద్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.1.51 లక్షల నగదు, బంగారం ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధిస్తూ భర్త దాడులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.