హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను డీసీసీ కార్యదర్శి చిర్ర దిలీప్, సర్పంచ్ నల్ల నీరజ, ఉప సర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి లు ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ కార్యదర్శి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి పాల్గొన్నారు.