ఖమ్మం డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ఆక్యుపై ఢిల్లీ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటాల వల్లే తమ డిమాండ్లను పరిష్కరించుకుంటామని అన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో ధర్నా


