హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలనకు పోస్టర్ ఆవిష్కరణ

KMR: బాల్య వివాహాల నిర్మూలనపై 100 రోజుల ప్రచారంలో భాగంగా సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా ఏఎస్పీ నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాధన ఎన్జీవో జిల్లా సమన్వయకర్త గిరిజ, సీఎస్ఎం మహేష్ పాల్గొని బాల్య వివాహాల నివారణ, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.