MDCL: అల్వాల్‌లోని చినరాయుని చెరువు అభివృద్ధి, సుందరీకరణపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆధ్వర్యంలో హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు.
తెలంగాణ
చినరాయుని చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే


