NZB: భీమ్‌గల్ మండలం పిప్రి బాచన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు గంజి ప్రియాంక ( 27 ) అనారోగ్యంతో బాధపడుతు గురువారం ఉదయం మృతిచేందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షిణించి మృతి చేందింది. ప్రియాంక మృతి పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ
అనారోగ్యంతో ఉపాధ్యాయురాలు మృతి


