గద్వాల పట్టణంలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గురువారం శాలువా, పూలబొకేతో ఆయనను సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, డీకే స్నిగ్ధారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
దత్తాత్రేయకు బీజేపీ ఘన స్వాగతం


