ASF: అలిగూడ, తోయగూడ, గోగిన మూవాడ్ గ్రామాల్లో TAGS జిల్లా నాయకులు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభల బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో ఆసిఫాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలకు ఆదివాసీలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
రాష్ట్ర 4వ మహాసభల బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరణ


