GDWL: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అండర్-17 బ్యాడ్మింటన్ పోటీల్లో గద్వాల మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని సమ్రీన్ సత్తా చాటింది. పదో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 27, 28 తేదీల్లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగే పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననుంది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు సమ్రీన్


