హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రి కృషికి హీరో ప్రశంసలు

HYD: డ్రగ్స్ర హిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహించిన ‘HYD వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని కేంద్ర మంత్రి కిషన్ ముందుకు తీసుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం సమాజ బాధ్యతని పేర్కొన్నారు.