NRPT: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ జూనియర్ కళాశాలలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కులు, న్యాయం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించేందుకు రాజ్యాంగం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
మక్తల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


