KMR: తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డిసెంబర్ 18, 19 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్ను గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. సంపూర్ణ అభివృద్ధిపై జరిగే ఈ సదస్సు విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస స్వామి పాల్గొన్నారు.
తెలంగాణ
జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ


