WGL: బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. రాజ్యాంగ గ్రంథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంబేద్కర్ సేవలు, రాజ్యాంగ విలువలను గుర్తుచేస్తూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కొండేటి శ్రీధర్


