హైదరాబాద్: 28°C
తెలంగాణ

లండన్ రవాణా అనుభవాలపై సమీక్ష

HYD: నగర ట్రాఫిక్ సమస్యలు, లండన్ పట్టణ రవాణా అనుభవాలపై నవంబర్ 25న మెట్రో రైల్ భవన్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నాలజీ అధికారి శశి పాల్గొన్నారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు NVS రెడ్డి, మెట్రో ఎండీ అజిత్‌తో పాటు రైల్వే, TGSRTC, హుమ్టా, సైబరాబాద్ పోలీస్, HMDA అధికారులు హాజరై నగర రవాణా మెరుగుదలపై చర్చించారు.