HYD: నగరంలోని హోటల్ ది పార్క్లో డెల్నెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ జాతీయ సదస్సు (NACLIN–2026) ప్రారంభోత్సవానికి గవర్నర్ శివ ప్రతాప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతిక AI, డేటా భద్రతకు ప్రాధాన్యమిస్తూ గ్రంథాలయాలను పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు తోడ్పడాలని సూచించారు.
తెలంగాణ
'గ్రంథాలయాలను పరిశోధన కేంద్రాలుగా మార్చాలి'


