హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కదం తొక్కాలి'

KNR: కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో గురువారం కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. పంటలకు కనీస మద్దతు ధర (MSP)కు చట్టబద్ధత కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.