నిర్మల్: ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
ఘనంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


