SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లిలోని 90 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే నల్లవాగు ప్రాజెక్టు కాలువల్లో పిచ్చిమొక్కలను తొలగించాలని రైతులు గురువారం కోరారు. నవంబర్ చివరి వారంలో కాలువల పూడికతీత పనులు పూర్తి చేయాలని నారాయణఖేడ్‌లో నీటిపారుదల శాఖ ఈఈకి వినతి పత్రం అందించారు. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రాజెక్టు కాలువలు శుభ్రం చేయాలని వినతి


