ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్లో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం అందేలా చూడాలని, దరఖాస్తుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందించాలి'


