హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

NLG: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ప్రజల హక్కులను కాపాడాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.