RR: వారాసిగూడ అంబర్నగర్లో ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైన రెండున్నర, మూడున్నరేళ్ల ఇద్దరు బాలికలను పోలీసులు గంటలోనే గుర్తించారు. చిన్నారులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెట్రోలింగ్ బృందాలు, స్థానికుల సాయంతో గాలింపు చేపట్టారు. చివరకు బాలికలను క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
తెలంగాణ
అదృశ్యమైన చిన్నారులు సురక్షితం


