VKB: UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2026లో అర్హత సాధించిన జిల్లా మైనారిటీ అభ్యర్థులకు హైదరాబాద్లో ఉచిత ఇంటర్వ్యూ శిక్షణ, మార్గదర్శక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి సుధీర్ వెల్లడించారు. ఇందులో సీనియర్ IAS, IPS అధికారులతో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించనున్నట్లు గురువారం తెలిపారు.
తెలంగాణ
సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ


