BDK: మణుగూరు మండలంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో మాల మహానాడు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేర్పుల నరేష్, బూర్గుల సతీష్ మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పప్పుల జాన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


