HNK: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న MLA నాయిని


