హైదరాబాద్: 28°C
తెలంగాణ

AITUC జాతీయ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన

ADB: ఈ నెల 22 నుంచి 26 వరకు బెంగళూరులోని జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో జరిగిన AITUC 43వ జాతీయ మహాసభల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ సభల్లో గత పోరాటాలు, సవాళ్లపై సమీక్షించి, కార్మిక చట్టాల అమలు, కార్మికుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు. నాయకులు దేవేందర్, విలాస్, గోవర్ధన్, తదితరులున్నారు.