హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తొమ్మిదో రోజుకు చేరిన JAC దీక్షలు

JN: కొడకండ్ల మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి తొమ్మిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ JAC ఆధ్వర్యంలో ఇంటింటా భిక్షాటన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని JAC కన్వీనర్ పొన్నం వెంకన్న కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు.